TG Inter Supplementary Examination Time Table: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
Sakshi Education

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబులను బోర్డు విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ ఎగ్జామ్స్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జరగనున్నాయి.
Published date : 24 Apr 2025 08:39AM
Tags
- inter advanced supplementary exams
- TS Inter Advanced Supplementary Exams 2025
- Inter Supplementary Exams
- Inter Supplementary Exams new dates
- Inter Supplementary Exams last date
- inter students
- Telangana
- TGBIE
- TGBIETimetable
- TGBIE Inter Exam Fees
- inter supplementary exams time table
- Inter Supply Exams May 22th to 29th 2025
- BIE Inter Supply Exam Dates 2025
- TS Intermediate Advanced Supply Schedule
- Board of Intermediate Education TG Exam Dates
- Telangana Inter 1st and 2nd year advanced supply exam timings
- Telangana Inter Supply Time Table latest news in telugu
- Inter Advanced Supplementary Exams news in telugu
- Inter Supply Exams news in telugu
- TSInterSupplementary2025
- TelanganaInterTimeTable
- TSInterAdvanceSupplementary
- TelanganaBoardExams
- TSBIETimeTable