Skip to main content

AP Inter Hall Tickets Download Here: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) 2025 సంవత్సరానికి ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఫిబ్రవరి 7న విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 20 వరకు జరుగుతాయి.
Inter Practical Halltickets 2025 Download Here   Andhra Pradesh Intermediate Board 2025 practical exam hall tickets release notice  Andhra Pradesh 2025 Intermediate practical exams schedule February 10 to 20

హాల్ టికెట్ డౌన్‌లోడ్ విధానం:

  • BIEAP అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in సందర్శించండి.
  • 'హాల్ టికెట్స్' లేదా 'డౌన్‌లోడ్ హాల్ టికెట్' అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, జన్మతేదీ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది; దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

వాట్సప్‌ నంబరు ద్వారా డౌన్​లోడ్ చేసుకోవచ్చు:

  • ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్​కి Hi అనే వాట్సప్​లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది.
  • దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి.
  • అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి.
  • అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్​లోడ్​పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్​ డౌన్​లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.
  • దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్​లోనే ఎంతో సింపుల్​గా డౌన్​లోడ్ అవుతుంది.
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 07 Feb 2025 03:52PM

Photo Stories