Skip to main content

IT Jobs In Tech Mahindra: టెక్‌ మహీంద్రాలో వివిధ పోస్టులకు ఖాళీలు, వెంటనే అప్లై చేసుకోండిలా..

Senior Software Engineer job at Tech Mahindra  Apply for Senior Software Engineer position in Bangalore Job openings for software engineers at Tech Mahindra IT Jobs In Tech Mahindra IT Jobs Opening in Tech Mahindra jobs in tech mahindra
IT Jobs In Tech Mahindra IT Jobs Opening in Tech Mahindra jobs in tech mahindra

ప్రముఖ ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రా, వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

జాబ్‌ రోల్‌: సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌
ఖాళీల సంఖ్య: 05
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ
అనుభవం: 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 
జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు

TSPSC Hostel Welfare Officer Results 2024: తెలంగాణ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

జాబ్‌ రోల్‌: అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌
ఖాళీల సంఖ్య: 01
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ
అనుభవం: 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జాబ్‌ లొకేషన్‌: చెన్నై 

APTET Hall Tickets Released: ఏపీటెట్‌ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్‌ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

జాబ్‌ రోల్‌: సీనియర్‌ బిజినెస్‌ అనలిస్ట్‌
ఖాళీల సంఖ్య: 05
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ
అనుభవం: 5-10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 
జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు

TSPSC DAO Results 2024 Declared: డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ careers.techmahindra.com/ ను సంప్రదించండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 24 Sep 2024 08:34AM

Photo Stories