APTET Hall Tickets Released: ఏపీటెట్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండిలా..
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) హాల్ టిక్కెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టినరోజు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి హాల్‌టికెట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఉదయం 9.30-12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్‌ను నిర్వహిస్తారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పేపర్ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు.
సెకెండరీ గ్రేడ్‌టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు.
AP TET Hall Tickets.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in ను క్లిక్ చేయండి.
హోం పేజీలో కనిపిస్తున్న AP TET Hall Tickets(July) 2024 అనే లింక్‌ను క్లిక్ చేయండి
అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీతో పాటు వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి
లాగిన్‌పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది.
హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
- PAPER_IIA_SOCIAL_ENG Click Here
- PAPER_IIA_MATHS_ENG Click Here
- PAPER_IIA_LAN_ENG Click Here
- PAPER_IIB Click Here
- PAPER_IIA_LAN_KM Click Here
- PAPER_IIA_LAN_OM Click Here
- PAPER_IIA_LAN_TAM Click Here
- PAPER_IIA_LAN_TELUGU Click Here
- PAPER_IIA_LAN_URDU Click Here
- PAPER_IIA_MATHS Click Here
- PAPER_IIA_SOCIAL Click Here
- PAPER_IB Click Here
- PAPER_IA_SGT Click Here
Download AP TET Topic-wise Bitbank
Child Devt & Pedagogy-Paper 1
విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు?
అనుభవ పూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
చాప్టర్ 3 - బోధనాభ్యసన అనుభవాలు
Child Devt & Pedagogy-Paper 2
Chapter 1 - Development of Child Educational Psychology
Civics-Paper 2
చాప్టర్ 6 - సామ్యవాదం - లౌకికవాదం
Economy-Paper 2
చాప్టర్ 5 - ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ
చాప్టర్ 2 - అర్థశాస్త్ర ప్రాథమిక భావనలు
Environmental Science-Paper 1
చాప్టర్ 12 - భారతదేశ చరిత్ర, సంస్కృతి
Geography-Paper 2
చాప్టర్ 4 - ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం
History-Paper 2
చాప్టర్ 5 - భారతదేశం ఆధునిక ప్రపంచం
చాప్టర్ 3 - భారతదేశం (క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 300 వరకు)
Perspectives in Education
తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు?
సమకాలీన భారతదేశంలో విద్యాభ్యాసం
NCF - 2005 ప్రకారం పాఠ్యప్రణాళిక రూపకల్పన ఎలా ఉండాలి ?
Physical Science-Paper 2
చాప్టర్ 5 - యాంత్రికశాస్త్రం - శుద్ధగతిక శాస్త్రం - గతి శాస్త్రం
చాప్టర్ 2 - సహజవనరులు - గాలి, నీరు
చాప్టర్ 6 - అయస్కాంతత్వం, విద్యుత్
Telugu-Paper 1
చాప్టర్ 2 - కవులూ, కావ్యాలూ, రచనలు, ప్రక్రియలు
Telugu-Paper 2
చాప్టర్ 1: ప్రబంధ యుగం లేదా రాయల యుగం
చాప్టర్ 2 - కవులు - కావ్యాలు; రచయితలు - రచనలు
Mathematics-Paper 2
చాప్టర్ 6 - క్షేత్రగణిత సూత్రాలు
Mathematics-Paper 1
Download AP TET Syllabus 2024
- AP TET Paper - 2A Language II Telugu Syllabus
- AP TET Paper - 2A Language I Telugu Syllabus
- AP TET Paper - 2A Social Studies Syllabus Content
- AP TET Paper - 2A Child Development and Pedagogy Syllabus
- AP TET Paper - 1A Environmental Studies Syllabus
- AP TET Paper - 1A Mathematics Syllabus
- AP TET 2024 Paper 1 Languages (Telugu and English) Syllabus
- AP TET 2024 Paper - 1A Child Development and Pedagogy Complete Syllabus
- Download AP TET 2024 Exam Pattern and New Syllabus!
Tags
- ap tet 2024 hall ticket download
- ap tet 2024 hall ticket download process
- ap tet 2024 hall ticket release date
- ap tet 2024 hall ticket release date news telugu
- AP TET 2024 Notification
- ap tet 2024 details in telugu
- AP TET 2024
- AP Teacher Eligibility Test
- AP Teacher Jobs
- ap teacher jobs notification
- ap teacher jobs 2024
- ap teacher jobs application 2024
- HallTicketRelease
- Teacher Eligibility Test
- AndhraPradeshEducation
- downloadlink
- TETExams
- APTETExamSchedule
- APTETHallTicket
- ExamUpdates
- sakshieducation updates