Skip to main content

TSPSC Hostel Welfare Officer Results 2024: తెలంగాణ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

TSPSC Hostel Welfare Officer Results 2024
TSPSC Hostel Welfare Officer Results 2024

తెలంగాణలోని సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (Hostel Welfare Officer) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా విడుదల చేసింది.

AP Schools Academic Calendar Released: ఏపీ అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. పరీక్షలు, సెలవుల లిస్ట్‌ ఇదే..

ఈ మేరకు ఫైనల్ కీ (Final Key)తో పాటు జనరల్ ర్యాకింగ్ లిస్ట్ (General Ranking list)ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక టీజీపీఎస్సీ https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు.

Oracle Hirings: ఐటీ కంపెనీ ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కాగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిజానికి 2022లోనే నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసినా, ఇందుకు సంబంధించిన పరీక్షలను ఈ ఏడాది జూన్‌లో నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా 81,931 మంది అభ్యర్థుల ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ రిలీజ్‌ చేసింది. 
 

Published date : 23 Sep 2024 12:55PM
PDF

Photo Stories