AP TET Result 2024 : నేడే ఏపీ టెట్ 2024 ఫలితాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎక్స్ ద్వారా టెట్ ఫలితాలను ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నారు. అక్టోబర్ 3 నుంచి 21వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అభ్యర్థులు తమ ఫలితాల్ని https://education.sakshi.com/en వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
How to Check AP TET 2024 Results:
- Visit AP TET official website https://aptet.apcfss.in/ on November 4th after releasing.
- Click on AP TET results link available on the homepage on November 4th.
- Enter your hall ticket number / registration number, date of birth and submit
- The AP TET marks will be displayed
- Download and save for further reference.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
డీఎస్సీ 2014
డీఎస్సీకి సంబంధించిన 16,347 పోస్టులతో ప్రకటనను ఈ నెల 6న విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రకటన విడుదలైన తేదీ నుంచి ఒక నెలపాటు దరఖాస్తులు స్వీకరించబడతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.
Tags
- ap tet results 2024
- Check AP TET results here
- TET 2024 results direct link
- Official TET results
- ap teacher eligibility test 2024
- ap teacher eligibility test 2024 results
- TETResults2024
- TeacherEligibilityTest
- EducationResults
- TETResultsRelease
- TETExam
- EducationMinister
- ResultsAnnouncement
- EducationNews
- TETExamResults
- SakshiEducationUpdates