Para Medical Admissions: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
Sakshi Education
భూపాలపల్లి అర్బన్: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు నవంబర్ 21న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నవంబర్ 12న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు విద్యార్హత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 14 Nov 2024 09:27AM
Tags
- Para Medical Courses
- Counseling for Medical Admissions
- counseling for admission to paramedical courses
- Jayashankar District News
- Telangana News
- telangana paramedical admission 2024
- Bhupalapally Urban counseling
- medical college admissions
- Counseling date November 21
- Educational qualification proof
- Para medical counseling
- Admission counseling notice
- Para medical admission process
- Bhupalapally Urban Medical College
- SakshiEducationUpdates