Skip to main content

Scholarship: స్కాలర్‌ షిప్‌ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. వీరు అర్హులు

ఆదిలాబాద్‌ రూరల్‌: 2024–25 విద్యా సంవత్సరానికి గానూ ప్రధాన మంత్రి యశ్వవి స్కాలర్‌ షిప్‌ పథకానికి 9, 10, ఇంటర్‌ చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీ సీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు ఒక ప్రకటనలో తెలిపారు.
Pradhan Mantri Yeshavi Scholarship Scheme announcement for 2024-25  Adilabad Rural BC Development Department announcement  Pradhan Mantri Yeshavi Scholarship for 2024-25 academic year  Applications are invited for Pradhan Mantri Yeshavi Scholarship Scheme

అక్టోబర్ 31లోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని హార్డ్‌ కాపీలను పాఠశాల స్థాయిలో చదివే విద్యార్థులు సంబంధిత హెచ్‌ఎంకు, ఇంటర్‌ వి ద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌కు అందజేయాలన్నారు.

9, 10 తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.75వేలు, ఇంటర్‌ విద్యార్థులకు రూ.1.25 లక్షలు స్కాలర్‌ షిప్‌ మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

చదవండి: Scholarships: 21 వేల మంది విద్యార్థినులకు ఈ ఉపకార వేతనాలు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 04 Oct 2024 03:37PM

Photo Stories