Skip to main content

Job Mela: 27న కలెక్టరేట్‌లో జాబ్‌ మేళా.. వీరు అర్హులు

హన్మకొండ అర్బన్‌: సెప్టెంబ‌ర్ 27న హనుమకొండ కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అ ధికారి మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
Job fair at Collectorate on 27th  jobfair in hanumakonda employment opportunities in warangal  job openings in telengana career fair in hanumakonda

ఈ జాబ్‌ మేళాలో అపోలో ఫార్మసీలో పని చేసేందుకు ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీ,బీ,ఎం ఫార్మసీ చేసిన వారు, ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ పాసైన వారికి అర్హతను బట్టి అపోలో ఫార్మసీలో ఉ ద్యోగావకాశాలుంటాయని తెలిపారు.

చదవండి: Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రేపే జాబ్‌మేళా

ఆసక్తి, అర్హత ఉన్నవారు 27న ఉదయం 11గంటల నుంచి నిర్వహించే జాబ్‌మేళాకు తమ సర్టిఫికెట్లతో హాజరుకా వాలని, 18నుంచి 35ఏళ్ల మధ్య వయస్కులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి 11,600 నుంచి 25,000 వరకు వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలుంటాయని తెలిపారు. వివరాలకు 78933 94393 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Sep 2024 05:48PM

Photo Stories