Inter Exam Fee 2025: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే
Sakshi Education
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 15 వరకు గడువు పొడిగించారు.
ఈ మేరకు ఇంటర్ బోర్డు క్రితిక శుక్లా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఇంటర్ (జనరల్, ఒకేషనల్) ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ (ఫెయిలైన) విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్ తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 29 Nov 2024 03:26PM
Tags
- inter students
- AP Intermediate Board News
- AP Intermediate Board
- ap intermediate board latest news
- AP Inter exams latest news in telugu
- AP Inter Exams Latest News
- AP Intermediate Exam fees Schedule
- ExamFeesSchedule
- IntermediateExamFees
- AcademicYear2024
- AcademicYear2024_25
- AcademicYear2024-25
- APInterVidyaBoard
- FeePaymentWithoutLateFee
- SecondYearIntermediate
- FirstYearIntermediate
- Intermediate Students
- AP Intermediate exams Fee
- ap inter fee date
- Intermediate