Skip to main content

JEE Main Exams : జేఈఈ ప‌రీక్ష‌లపై ఎన్‌టీఏ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తేదీలు ఇవే..

దేశ స్థాయిలో ఇంజినీరింగ్, ఐఐటీ వంటి ఇత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ఎన్‌టీఏ.. నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హించే ప‌రీక్ష జేఈఈ.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌.
JEE main exam date announcement from nta   JEE engineering and IIT admissions  National level JEE exam details  JEE yearly exam schedule  JEE exam dates 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: దేశ స్థాయిలో ఇంజినీరింగ్, ఐఐటీ వంటి ఇత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ఎన్‌టీఏ.. నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హించే ప‌రీక్ష జేఈఈ.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌. ప్ర‌తీ ఏటా నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌కు ఈసారి కూడా సంబంధించనున్నారు. ఈ మెర‌కు జేఈఈ ఎగ్జామ్స్ తేదీల‌ను ప్ర‌క‌టించారు.

JEE Main 2025 Exam Schedule: జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్ష షెడ్యూల్‌ ఇదీ.. 19వ తేదీ నుంచి హాల్‌టికెట్లు..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్ర‌క‌టించిన వివ‌రాల‌ ప్రకారం JEE మెయిన్ పరీక్షలు జనవరి 22న ప్రారంభం అయ్యి  జనవరి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌ను రెండు షిఫ్టులలో జ‌ర‌గ‌నున్నాయని తెలిపారు. ఇందులో తొలి సెషన్ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:30 వరకు నిర్వహిస్తారు.

Junior Colleges : జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో మూడు రోజుల‌పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌!!

అయితే, విద్యార్థులకు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ హాల్ టిక్కెట్లను షెడ్యూల్ పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. వారు వారి హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తొలి దశకు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 13.8 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Jan 2025 03:29PM

Photo Stories