Skip to main content

JEE Mains 2025 Results and Final Answer Key: సెషన్‌ 2 ఫలితాలు, ఆన్సర్ కీ విడుదల!

బ్రేకింగ్ న్యూస్‌: రేపు జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ఫలితాలు విడుదల.... ఇలా చెక్‌ చేసుకోండి
బ్రేకింగ్ న్యూస్‌: రేపు జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ఫలితాలు విడుదల.... ఇలా చెక్‌ చేసుకోండి

​జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలు నేషనల్  టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. నిన్న  ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేశారు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

  • జేఈఈ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.ac.in/ ను ఓపెన్ చేయాలి.
  • జేఈఈ మెయిన్స్ ఫలితాలు 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను (అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్) నమోదు చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • సబ్మిట్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 19 Apr 2025 07:10AM

Photo Stories