Skip to main content

AP Inter 1st Year 2025 Time Table: ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల టైం-టేబుల్‌ విడుదల.. సబ్జెక్టుల వారీగా మెటీరియల్స్‌ ఇవే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌  మొదటి, రెండో సంవత్సరం పరీక్షల టైం టేబుల్‌ విడుదలైంది. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 3 తేదీ నుంచి  మార్చి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
AP Junior Inter 205 Time Table: Check Exam Dates AP Inter 1st Year 2025 Time Table
AP Junior Inter 205 Time Table: Check Exam Dates AP Inter 1st Year 2025 Time Table

AP Inter 1stYear Exams Timetable

ఫిబ్రవరి 1న- ఎథిక్స్‌ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష (ఉదయం:10.00-1.00) వరకు
ఫిబ్రవరి 3న- ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌ పరీక్ష (ఉదయం:10.00-1.00) వరకు

ప్రాక్టికల్‌ పరీక్షలు:

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒకేషనల్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ పరీక్షలను ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.

AP government to review Inter exam schedule   Inter first and second year exam dates March 1 to 20  Intermediate theory and practical exams  AP Intermediate final exams proposal schedule

 

  1. మార్చి 1న-  పేపర్‌ 1 సెకండ్ లాంగ్వేజ్‌ పరీక్ష
  2. మార్చి 4న-  పేపర్‌ 1 ఇంగ్లీష్‌ పేపర్‌ 1 పరీక్ష
  3. మార్చి 6న-  పార్ట్‌ 3లో మ్యాథ్స్‌ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, సివిక్స్‌ పేపర్ 1 పరీక్షలు 
  4. మార్చి 8న- మ్యాథ్స్‌ పేపర్ 1B, జువాలజీ పేపర్‌ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్ష
  5. మార్చి 11న- ఫిజిక్స్‌ పేపర్ 1, ఎకనామిక్స్‌ పేపర్ 1 పరీక్ష
  6. మార్చి 13న- కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్‌ పేపర్ 1, సోషియాలజీ పేపర్‌ 1, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు 
  7. మార్చి 17న- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌
  8. మార్చి 19న-  మోడ్రన్ లాంగ్వేజ్‌ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు.

 

AP Junior Inter 205 Time Table: Check Exam Dates

Day & Date
 

1st year examinations
 

Saturday 01.03.2025

PART – II:

2nd LANGUAGE PAPER-I

Tuesday 04.03.2025

PART – I:

ENGLISH PAPER– I

Thursday 06.03.2025

PART-III:

MATHEMATICS PAPER-IA

BOTANY PAPER-I

CIVICS PAPER-I

Saturday 08.03.2025

MATHEMATICS PAPER – IB

ZOOLOGY PAPER – I

HISTORY PAPER – I

Tuesday 11.03.2025

PHYSICS PAPER –I

ECONOMICS PAPER– I

Thursday 13.03.2025

CHEMISTRY PAPER – I

COMMERCE PAPER – I

SOCIOLOGY PAPER – I

FINE ARTS, MUSIC PAPER – I

Monday 17.03.2025

PUBLIC ADMINISTRATION PAPER–I

LOGIC PAPER– I

BRIDGE COURSE MATHEMATICS PAPER– I (FOR Bi.P.C STUDENTS)

Wednesday 19.03.2025

MODERN LANGUAGE PAPER – I

GEOGRAPHY PAPER– I

AP Inter 1st Year Study Material

Physics

Physics Studymaterial

Thermodynamics

Kinetic Theory of Gases

Thermal Properties of Matter

Mechanical Properties of Fluids

View All

Mathematics I-B

Mathematics I-B

Mean Value Theorems

Partial Differentiation

Maxima and Minima - 2

Maxima and Minima - 1

View All

Mathematics I-A

Mathematics I-A

Matrices 3

Matrices 4

Matrices 2

Matrices 1

View All

Chemistry

Chemistry Study material

Organic Chemistry

Environmental Chemistry

P-Block Elements (IVA Group Elements)

P- Block Elements (IIIA Group Elements)

View All

Botany

Botany

Ecological Adaptations, Succession and
Ecological Services

Histology and Anatomy of Flowering Plants

Cell cycle and Cell Division

Biomolecules

View All

Zoology

Zoology

UNIT- VIII: Ecology and Environment

UNIT- VII: Type study of Periplaneta Americana

UNIT- VI: Biology Human Welfare II

UNIT- VI: Biology Human Welfare I

View All

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 01 Jan 2025 01:13PM

Photo Stories