Skip to main content

AP Intermediate Short Memo 2025 Released: ఏపీ ఇంటర్మీడియట్‌ షార్ట్‌ మోమోలు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ మార్కుల మోమోను ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు వివరాలను ఎంటర్ చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఇటీవలె ఇంటర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన బోర్డు.. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో పాటు ఈనెల 22 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.
AP Intermediate Short Memo 2025 Released    AP Inter Supplementary Exam Schedule Notice  AP Intermediate Board Official Announcement
AP Intermediate Short Memo 2025 Released

ఇంటర్‌ షాట్‌ మోమోలు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

 

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.inను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న మోమో అప్షన్‌ను ఎంపిక చేసుకోండి
  • మీ రోల్‌నెంబర్‌, కోర్సు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్‌ చేయండి
inter short memos
  • వివరాలు ఎంటర్‌ చేసి మోమో డౌన్‌లోడ్‌ అనే అప్షన్‌పై క్లిక్‌చేయండి.
  • తర్వాతి స్క్రీన్‌లో మీకు మోమో డిస్‌ప్లే అవుతుంది
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.
     

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 18 Apr 2025 10:38AM

Photo Stories