Skip to main content

BIE AP Inter Exams 2025: Exam Fee, Time Table, Study Material PDFs

ఏపీ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు థియ‌రీ, ప్రాక్టిక‌ల్స్ ప‌రీక్ష‌ల‌కు తేదీలపై అధికారులు ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నారు..
AP Inter Exams 2025: Exam Fee, Time Table, Study Material PDFs    AP Intermediate final exams schedule March 1 to 20   AP Intermediate Practical exams February 10 AP Intermediate exam schedule updates

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల ఫైన‌ల్ ప‌రీక్ష‌లకు తుది నిర్ణ‌యం తీసుకునేందుకు విద్యాశాఖ అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే అధికారులు మార్చి 1 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవత్స‌రం విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని, మాన‌వ విలువ‌లు-నైతిక‌త ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రీ 1, 3వ తేదీల‌కు, ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల‌ను ఫిబ్ర‌వ‌రీ 10 నుంచి నిర్వ‌హించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నారు. అయితే, అధికారులు ఇదే విష‌యానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి పంపారు.

 Join our WhatsApp Channel (Click Here)

 

 Join our Telegram Channel (Click Here)

పరీక్ష తేదీ(లు) గమనికలు
హ్యూమన్ వాల్యూస్ & ఎథిక్స్ 2024 ఫిబ్రవరి 1-3  
ప్రాక్టికల్ పరీక్షలు 2024 ఫిబ్రవరి 10 నుండి విభాగాలు, బ్యాచ్‌ల ఆధారంగా కాలవ్యవధి ఉంటుంది.
ఇంటర్ థియరీ పరీక్షలు 2024 మార్చి 1 నుండి 2024 మార్చి 20 వరకు మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం.

Also Read: Best Times to Study and Their Benefits: A Daily Personalized Approach

 

ఈ వివ‌రాల‌ను ప‌రిశీలించి ఏపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన వెంట‌నే విద్యాశాఖ అధికారు ఈ వివ‌రాల‌ను అధికారికంగా  షెడ్యూల్ రూపంలో విడుద‌ల చేస్తారు. దాని గురించి వివ‌రిస్తూ అధికారులు విద్యార్థులు త‌మ ప్రిప‌రేష‌న్ ను కొన‌సాగించాల‌ని చెబుతున్నారు. విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మై ఉన్న‌త మార్కుల‌తో ప‌రీక్ష‌ల్లో నెగ్గాల‌ని ఆశిస్తున్నామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు వారికి నిర్వ‌హించే రాత ప‌రీక్ష‌లే కాకుండా ప్రాక్టిక‌ల్స్ ప‌రీక్ష‌ల‌కు కూడా స‌న్న‌ద్ధం కావాల‌ని సూచించారు విద్యాశాఖ అధికారులు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

AP Inter 1st and 2nd Year 2025 Timetable (Tentative)

Exam Date

1st Year

Exam Date

2nd year

March 2025

PART-II

2nd Language Paper-I

March 2025

PART-II

2nd Language Paper-II

March 2025

PART-I

English Paper-I

March 2025

PART-I

English Paper-II

March 2025

Mathematics Paper-1A

Botany Paper - 1

Civics Paper - 1

March 2025

Mathematics Paper - IIA

Botany Paper-II

Civics Paper - II

March 2025

Mathematics Paper-1B

Zoology Paper - 1

History Paper - 1

March 2025

Mathematics Paper - IIB

Zoology Paper-II

History Paper - II

March 2025

Physics Paper - 1

Economics Paper - 1

March 2025

Physics Paper - II

Economics Paper - II

March 2025

Chemistry Paper- I

Commerce Paper - 1

Sociology Paper - 1

Fine Arts Music Paper-1

March 2025

Chemistry Paper- II

Commerce Paper - II

Sociology Paper - II

Fine Arts Music Paper-II

March 2025

Public Administration Paper- I

Logic Paper - 1

Bridge Course Mathematics Paper - 1

March 2025

Public Administration Paper- II

Logic Paper - II

Bridge Course Mathematics Paper - II

March 2025

Modern Language Paper- I

Geography Paper - 1

March 2025

Modern Language Paper- II

Geography Paper - II

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

AP Inter 1st and 2nd Year 2025 Results: 

Due to elections in 2024, the exams were conducted earlier than expected and results were also given faster. However, in 2025 results are expected to be released in April 2025.

Must Check AP INTER 1st Year

Must Check AP INTER 2nd Year

AP Inter 2nd Year Study Material

Physics

Physics Studymaterial

సంసర్గ వ్యవస్థలు

అర్థవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికరాలు, సరళ వలయాలు

కేంద్రకాలు

వికిరణం ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

View All

Mathematics II-B

Mathematics II-B

అవ కలన సమీకరణాలు

అనిశ్చిత సమాకలనం

నిశ్చిత సమాకలనం

సంవృత ప్రదేశాల వైశాల్యాలు

View All

Mathematics II-A

Mathematics II-A

విస్తరణ కొలతలు

డీమాయర్ సిద్ధాంతం

సంకీర్ణ సంఖ్యలు

యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యత విభాజనాలు.

View All

Chemistry

Chemistry Study material

నైట్రోజన్ (N) ఉన్న కర్బన సమ్మేళనాలు

ఆల్టిహైడ్లు, కీటీన్లు, కార్బాక్సాలిక్ ఆమ్లాలు

హాలో ఆల్కేన్లు - హాలో ఎరీన్లు

నిత్య జీవితంలో రసాయనశాస్త్రం

View All

Botany

Botany

13.ఆహారోత్ప‌త్తిని అధికం చేసే వ్యూహాలు

14.మాన‌వ సంక్షేమంలో సూక్ష్మ జీవులు

11.జీవ సాంకేతిక శాస్త్రం, సూత్రాలు, ప్ర‌క్రియ‌లు

12.జీవ సాంకేతిక శాస్త్రం - దాని అనువ‌ర్త‌నాలు

View All

Zoology

Zoology

రోగ నిరోధక వ్యవస్థ

మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం

కండర అస్థిపంజర వ్యవస్థ

AP Inter 1st Year Study Material

Physics

Physics Studymaterial

ఉష్ణ గతిక శాస్త్రం

అణుచలన సిద్ధాంతం

ప్రవాహిలో యాంత్రిక ధర్మాలు

పదార్ధ ఉష్ణ ధర్మాలు

View All

Chemistry

Chemistry Study material

13. కర్బన రసాయన శాస్త్రం

12.పర్యావరణ రసాయన శాస్త్రం

10.p - బ్లాక్ మూలకాలు - (గ్రూపు 13 మూలకాలు

11.p - బ్లాక్ మూలకాలు - (గ్రూపు 14 మూలకాలు

View All

Mathematics I-B

Mathematics I-B

సమతలం

దిక్ కొసైన్‌లు, దిక్ సంఖ్యలు

త్రి పరిమాణ నిరూపకాలు

సరళ రేఖాయుగ్మాలు

View All

Mathematics I-A

Mathematics I-A

సదిశల సంకలనం

సదిశల గుణనం

త్రికోణమితీయ నిష్పత్తులు

త్రికోణమితీయ సమీకరణాలు

View All

Botany

Botany

13.ఆవ‌ర‌ణ సంబంధ అనుకూల‌నాల‌, అనుక్ర‌మం, ఆవ‌ర‌ణ సంబంధ సేవ‌లు

11.క‌ణ చ‌క్రం, క‌ణ విభ‌జ‌న‌

12.పుష్పించే మొక్క‌ల క‌ణ‌జాల శాస్ర్తం, అంత‌ర్నిర్మాణ శాస్ర్తం

9.క‌ణం : జీవ ప్ర‌మాణం

View All

Zoology

Zoology

జీవావరణం - పర్యావరణం

పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

మానవ సంక్షేమంలో జీవ శాస్త్రం

గమనం, ప్రత్యుత్పత్తి

View All

 

Published date : 07 Dec 2024 12:51PM

Photo Stories