Skip to main content

Intermediate Exams Fee: ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు రేపే చివరితేది

ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ఇప్పటి వరకు పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించని ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తత్కాల్‌ స్కీమ్‌ ద్వారా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌ ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు.
Intermediate Exams Fee   Inter RIO Bandi Venkatasubbayya announces Tatkal scheme for fee payment  Tatkal scheme for paying public examination fees for first and second-year students
Intermediate Exams Fee Intermediate Exams Fee: ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు రేపే చివరితేది

తత్కాల్‌ స్కీంలో ఈ నెల 31వ తేదీలోపు రూ. 3 వేలతోపాటు ఎగ్జామినేషన్‌ ఫీజు చెల్లించి పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకావొచ్చని తెలిపారు. ఈ తత్కాల్‌ స్కీమ్‌లో ఫీజు చెల్లించిన విద్యార్థులు కడప సెంటర్‌లో మాత్ర మే పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు.

Intermediate Exams : ఒకే ప్రశ్న పత్రంతో ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు పరీక్ష రాసే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు

AP Inter Exams 2025 Exam Dates

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు నిర్వహించనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 31 Dec 2024 11:35AM

Photo Stories