TG Inter 2nd Year 2025 Time Table: ఇంటర్ 2nd ఇయర్ పరీక్షల టైం-టేబుల్ విడుదల..సబ్జెక్టుల వారీగా మెటీరియల్స్ ఇవే
Sakshi Education
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మరుసటి రోజు మార్చి 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరి 31వ తేదీన, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
TG Inter 2nd Year Exams Timetable
- జనవరి29న- ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష (ఉదయం:10.00-1.00) వరకు
- జనవరి 30న- ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్ష (ఉదయం:10.00-1.00) వరకు
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..
- మార్చి 6న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మార్చి 10న ఇంగ్లీష్ పేపర్ 2
- మార్చి 12న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటని పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
- మార్చి 15న మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
- మార్చి 18న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
- మార్చి 20న కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2
- మార్చి 22న- పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2 (బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 25న- మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 / జాగ్రఫీ
☛ Join our WhatsApp Channel (Click Here)
Examination | Date | Time | Details |
---|---|---|---|
Ethics & Human Values | 29-01-2025 (Wed) | 10:00 AM to 1:00 PM | For backlog students only (one day). |
Environmental Education | 30-01-2025 (Thu) | 10:00 AM to 1:00 PM | One-day examination. |
English Practical | 31-01-2025 (Fri) | 10:00 AM to 1:00 PM | 1st Year students (one day). |
01-02-2025 (Sat) | 10:00 AM to 1:00 PM | 2nd Year students (one day). | |
Practical Examinations | 03-02-2025 (Mon) to 22-02-2025 |
9:00 AM to 12:00 Noon 2:00 PM to 5:00 PM |
General & Vocational Courses. Morning & Afternoon sessions, including weekends. |
☛ Join our Telegram Channel (Click Here)
Telangana Inter 2nd Year Theory Exams Timetable 2025
Timing: 9:00 AM to 12:00 Noon
Date & Day | 2nd Year Examinations |
---|---|
05-03-2025 (Wed) | PART-II: 2nd Language Paper-II |
07-03-2025 (Fri) | PART-I: English Paper-II |
11-03-2025 (Tue) | PART-III: Mathematics Paper-IIA |
Botany Paper-II | |
Political Science Paper-II | |
13-03-2025 (Thu) | Mathematics Paper-IIB |
Zoology Paper-II | |
History Paper-II | |
17-03-2025 (Mon) | Physics Paper-II |
Economics Paper-II | |
19-03-2025 (Wed) | Chemistry Paper-II |
Commerce Paper-II | |
21-03-2025 (Fri) | Public Administration Paper-II |
Bridge Course Maths Paper-II (Bi.P.C) | |
24-03-2025 (Mon) | Modern Language Paper-II |
Geography Paper-II |
Must Check: TG INTER 2nd Year
TG Inter 2nd Year Study Material
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 02 Jan 2025 10:02AM
Tags
- Telangana Inter Second Year schedule
- Telangana Inter Board news
- Inter Exam Schedule 2025
- Telangana First Year exams
- tg inter exams 2025 schedule
- Intermediate Exams 2025
- TG Inter 2nd Year Exams Schedule 2025
- TG Inter 2nd Year Study Material
- Telangana Inter Exams 2025
- TG Inter Exams Schedule 2025
- tg inter time table 2025
- TG Inter Sr Inter Time Table
- TS Intermediate Exam Dates 2025
- Exam Dates 2025
- Study Material