Skip to main content

TG Inter 1st Year 2025 Time Table: ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల టైం-టేబుల్‌ విడుదల.. సబ్జెక్టుల వారీగా మెటీరియల్స్‌ ఇవే

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియేట్‌ బోర్డు విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు మార్చి 6 నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయి.
TG Inter 1st Year 2025 Time Table TG 2025 jr Inter Year Time Table: Download Study Material PDFs
TG Inter 1st Year 2025 Time Table TG 2025 jr Inter Year Time Table: Download Study Material PDFs

TG Inter 1stYear Exams Timetable

  • జనవరి29న- ఎథిక్స్‌ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష (ఉదయం:10.00-1.00) వరకు
  • జనవరి 30న- ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌ పరీక్ష (ఉదయం:10.00-1.00) వరకు

ఇంటర్ ఫస్ట్ ఇయర్  పరీక్షల షెడ్యూల్ ఇదీ..

  • మార్చి 5న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
  • మార్చి 7న  ఇంగ్లీష్ పేపర్ 1
  • మార్చి 11న మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటని పేపర్ 1,  పొలిటికల్ సైన్స్ పేపర్1
  • మార్చి 13న మ్యాథమెటిక్స్ పేపర్ 1 బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
  • మార్చి 17న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
  • మార్చి 19న కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ పేపర్ 1
  • మార్చి 21న- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
  • మార్చి 24న- మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1

 

Examination Date Time Details
Ethics & Human Values 29-01-2025 (Wed) 10:00 AM to 1:00 PM For backlog students only (one day).
Environmental Education 30-01-2025 (Thu) 10:00 AM to 1:00 PM One-day examination.
English Practical 31-01-2025 (Fri) 10:00 AM to 1:00 PM 1st Year students (one day).
  01-02-2025 (Sat) 10:00 AM to 1:00 PM 2nd Year students (one day).
Practical Examinations 03-02-2025 (Mon) to 22-02-2025

9:00 AM to 12:00 Noon

2:00 PM to 5:00 PM

General & Vocational Courses. Morning & Afternoon sessions, including weekends.

 

TG 2025 jr Inter Year Time Table: Download Study Material PDFs

 Join our Telegram Channel (Click Here)

Telangana Inter 1st and 2nd Year Theory Exams Timetable 2025

Timing: 9:00 AM to 12:00 Noon

Date & Day 1st Year Examinations
05-03-2025 (Wed) PART-II: 2nd Language Paper-I
07-03-2025 (Fri) PART-I: English Paper-I
11-03-2025 (Tue) PART-III: Mathematics Paper-IA
  Botany Paper-I
  Political Science Paper-I
13-03-2025 (Thu) Mathematics Paper-IB
  Zoology Paper-I
  History Paper-I
17-03-2025 (Mon) Physics Paper-I
  Economics Paper-I
19-03-2025 (Wed) Chemistry Paper-I
  Commerce Paper-I
21-03-2025 (Fri) Public Administration Paper-I
  Bridge Course Maths Paper-I (Bi.P.C)
24-03-2025 (Mon) Modern Language Paper-I
  Geography Paper-I

Must Check: TG INTER 1st Year

Telangana inter board extends the deadline for public exam fees

TG Inter 1st Year Study Material

View All

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 01 Jan 2025 05:02PM

Photo Stories