Skip to main content

Inter Board : ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష ఫీజు చెల్లింపుకు మ‌రింత పెరిగిన గ‌డువు.. ఇంట‌ర్ బోర్డ్ స్ప‌ష్ట‌త‌..!

ఇంట‌ర్‌ పబ్లిక్ పరీక్షల 2025 ఫీజు చెల్లింపు డిసెంబర్ 17 వరకే ముగియగా.. మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ(టీఎస్‌బీఐఈ) ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana inter board extends the deadline for public exam fees

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ‌లోని ఇంట‌ర్మీడియ‌ట్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇందుకు సంబంధించిన ఫీజు వివరాల్లోకి వ‌స్తే..

Intermediate Exams Fee: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్‌ అవకాశం

తెలంగాణ ఇంట‌ర్‌ పబ్లిక్ పరీక్షల 2025 ఫీజు చెల్లింపు డిసెంబర్ 17 వరకే ముగియగా.. మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ(టీఎస్‌బీఐఈ) ఉత్తర్వులు జారీ చేసింది. గడువును ఇంట‌ర్ బోర్డ్‌ మరోసారి పొడగించి, ప‌రీక్ష‌కు క‌ట్లాల్సిన ఫీజుకు రూ.500 ఆలస్య రుసుముతో ఈనెల 31 వరకు ఫీజు చెల్లింపు గడువును  పొడ‌గించారు. కాగా ఇది ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులతో పాటు, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు, ప్రైవేట్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుందని తెలంగాణ ఇంట‌ర్‌ బోర్డు స్పష్టం చేసింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Dec 2024 12:37PM

Photo Stories