Skip to main content

Dussehra Holidays: జూనియర్‌ కళాశాలలకు దసరా సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే

Dussehra holidays for junior colleges  Junior colleges in Hyderabad closed for Dussehra holidays from October 6 to 13  Dussehra holidays announcement for all junior colleges in the state  Junior colleges in Hyderabad reopening on October 14 after Dussehra break  Dussehra holidays confirmed for government and private junior colleges in Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కళాశాలలకు అక్టోబర్ 6 నుంచి 13వ తేదీ వరకూ దసరా సెలవులు ఇస్తున్నట్టు ఇంటర్‌ బోర్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

కళాశాలలు తిరిగి 14వ తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది. ప్రభుత్వ కళాశాలలతో పాటు, ప్రైవేటు కళాశాలలు సెలవులు అమలు చేయాలని ఆదేశించింది.  

చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

JEE(Advanced) 2024:ఐఐటీలో సీటు సాధించిన తండా విద్యార్థి

కుభీర్‌: మండలంలోని రంజని తండాకు చెందిన రాథోడ్‌ రవికిరణ్‌ అసోం రాష్ట్రం గౌహతిలోని ఐఐటీలో సీటు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జా తీయస్థాయిలో 161 ర్యాంకు సాధించాడు. దీంతో గౌహతి ఐఐటీలో సీటు వచ్చింది. రవికిరణ్‌ 7వ తరగతి వరకు భైంసాలోని వాసవి పాఠశాలలో చదవగా 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కళాశాలలో చదివాడు. రవికిరణ్‌ తల్లి అంగన్‌వాడీ కార్యకర్త, తండ్రి ఉపాధిహామీలో సీసీగా పనిచేస్తున్నారు. మారుమూ ల తండాలో పుట్టి ఐఐటీలో సీటు సాధించిన రవికిరణ్‌ను గ్రామస్తులు అభినందించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 04 Oct 2024 11:44AM

Photo Stories