Skip to main content

TGBIE Inter Exam Fees: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుద‌ల‌.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్‌ బోర్డ్‌ న‌వంబ‌ర్‌ 5న వెల్లడించింది.
TGBIE announces due dates for exam fee payment  Inter Board Fee Payment Announcement Hyderabad Inter Board Fee Notice   Students Fee Payment Deadline for Inter Exams

2025లో పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు.. నిర్ణయించిన తేదీల్లో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లించాలని బోర్డ్‌ స్పష్టం చేసింది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.520 చెల్లించాలి. ఒకేషనల్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ.230తో కలిపి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఫీజు తేదీలు 

6–11–24 నుంచి 26–11–24

ఫీజు చెల్లింపు గడువు

27–11–24 నుంచి 4–12–24

రూ.100 ఫైన్‌తో చెల్లింపు

5–12–24 నుంచి 11–12–24

రూ.500 ఫైన్‌తో చెల్లింపు

12–12–24 నుంచి 18–12–24

రూ.వెయ్యి ఫైన్‌తో చెల్లింపు

19–12–24 నుంచి 27–12–24

రూ.2 వేల ఫైన్‌తో చెల్లింపు 

Published date : 06 Nov 2024 12:04PM

Photo Stories