30 Days Free training : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ 30రోజుల పాటు ఉచిత శిక్షణ.. ఉద్యోగ అవకాశం
Sakshi Education
గద్వాల న్యూటౌన్: జిల్లాలో ప్రథం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 నుంచి 30ఏళ్లలోపు వయసు గల యువతకు 30 రోజులు ఉచితంగా ఎలక్ట్రీ షియన్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి అర్హతతో LIC లో Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 7000: Click Here
ఎస్సెస్సీ ఇంటర్, డిగ్రీ, ఎలక్ట్రీషియన్ (ఐటీఐ ఎలక్ట్రీ షియన్) అర్హత కల్గి, శిక్షణ పూర్తి చేసిన వారికి ఎన్‌ఎస్‌డీసీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. వివరాలకు సెల్ నం. 6303430789, 9030421360 ను సంప్రదించాలని సూచించారు.
Published date : 21 Dec 2024 07:49PM
Tags
- Good news for the unemployed 30 days free Electrician training and Job opportunity
- Good news for the unemployed
- Free Coaching
- Free Entrepreneurship and Skill Development
- Pratham Education Foundation
- Electrician Training
- District Employment Generation
- SSC qualification
- Inter qualification
- 30 days free training
- Free Training for Electrician course
- Degree Qualification
- Electrician Training news
- latest Free training news in telugu
- Today Free training news in telugu
- ITI Electrician
- NSDC Certificate
- Jogulamba District News
- Telangana News