Skip to main content

LIC Work From Home jobs: మహిళలకు గుడ్‌న్యూస్‌ 10వ తరగతి అర్హతతో LIC లో Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 7000

work form home jobs
work form home jobs

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు స్వాలంబన మరియు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 9వ తేదీన హర్యానాలోని పానిపట్ లో “ LIC భీమా సఖి యోజన “ అని ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు.. దీనిలో భాగంగా మొదటి యాడ అది లక్ష మంది మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.

ఇంటర్ అర్హతతో 10,956 VRO ఉద్యోగాలు జీతం నెలకు 45000: Click Here

ఈ పథకం ద్వారా పదో తరగతి పూర్తి చేసిన మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో (LIC) భీమా సఖిగా మూడేళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో ప్రతి నెలా స్టైఫండ్ కూడా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దీనికోసం ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది.

LIC బీమా సఖి ఏజెంట్లుగా ఎంపికైన వారు తమ ఇంటి వద్ద ఉంటూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలను అమ్మడం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ తో పాటు అదనంగా కమిషన్ కూడా పొందవచ్చు. ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం కోసం చూసేవారికి ఇది చాలా మంచి అవకాశం గా చెప్పవచ్చు.. 

మూడేళ్ల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత పదో తరగతి పూర్తి చేసిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా ఏజెంట్లుగా కొనసాగవచ్చు. అంతేకాకుండా డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు.

LIC బీమా సఖి యోజన రిక్రూట్మెంట్ ముఖ్యమైన వివరాలు:

భర్తీ చేసే పోస్టులు: బీమా సఖి ఏజెంట్స్ అనే పోస్టులు భర్తీ చేస్తారు. 

విద్యార్హత: దీనికోసం మహిళలు కేవలం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. 

వయస్సు: 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు.

జీతం:
 సంవత్సరం ప్రతినెల 7000/- రూపాయలు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.మొదటి
రెండవ సంవత్సరం ప్రతినెల 6000/- రూపాయలు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
మూడవ సంవత్సరం సంవత్సరం ప్రతినెల 5000/- రూపాయలు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
దీనికి అదనంగా వారు చేసిన పాలసీలకు కమిషన్ కూడా చెల్లిస్తారు. 

అప్లికేషన్ విధానము: అర్హత ఉన్నవారు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లై లింక్ దిగువన ఇవ్వబడినది.

శిక్షణ కాలం: ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకుని ఎంపికైన వారికి మూడేళ్లపాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. 

శిక్షణ పూర్తయిన తర్వాత పదో తరగతి పూర్తి చేసిన వారికి ఎల్ఐసి లో బీమా ఏజెంట్లుగా మరియు డిగ్రీ పూర్తి చేసిన వారికి డెవలప్మెంట్ ఆఫీసర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

ఎవరు అనర్హులు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఏజెంట్ గా పని చేస్తున్నవారు మరియు వారి కుటుంబ సభ్యులు బీమా సఖి ఏజెంట్ గా పని చేయడానికి అనర్హులు.

Apply Online: Click Here

Published date : 20 Dec 2024 08:46PM

Photo Stories