Skip to main content

Ordnance Factory Khamaria Jobs: ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఖమారియా 179 ఖాళీలు

Eligibility criteria for DBW recruitment 2025    Ordnance Factory Khamaria  Ordnance Factory Khamaria recruitment notification 2025  How to apply for Ordnance Factory Khamaria DBW posts
Ordnance Factory Khamaria

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఖమారియా (Ordnance Factory Khamaria) నుండి టెన్యూర్ బేస్డ్ DBW (డేంజర్ బిల్డింగ్ వర్కర్) నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హత వివరాలు పూర్తిగా చదివి, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ అర్హతతో ASRB సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు: Click Here

ఖాళీలు: టెన్యూర్ బేస్డ్ DBW179 పోస్టులు

అర్హత: ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఖమారియా టెన్యూర్ బేస్డ్ DBW రిక్రూట్‌మెంట్ 2025:

ఎక్స్-అప్రెంటిస్ (Ex-Apprentices) AOCP ట్రేడ్ (Attendant Operator Chemical Plant) (NCTVT) లో ఓర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు.
గవర్నమెంట్/ప్రైవేట్ సంస్థలలో AOCP ట్రేడ్ (NCTVT) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
గవర్నమెంట్ ITI నుండి AOCP (NCTVT) పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

గరిష్ట వయో పరిమితి: 35 సంవత్సరాలు

జీతం: ₹19,900/- + DA (డియర్‌నెస్ అలవెన్స్)

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసి, BLOCK LETTERS లో పూర్తి చేయాలి.
  • లిఫాఫా పై స్పష్టంగా: “APPLICATION FOR THE POST OF TENURE BASED DBW PERSONNEL ON CONTRACT BASIS” అని రాయాలి.
  • దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన ధృవపత్రాలు, రెండు సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోలు (ఫోటో వెనుక సంతకం చేయాలి) జత చేసి, ఈ చిరునామాకు పంపించాలి:
  • "The Chief General Manager, Ordnance Factory Khamaria, District: Jabalpur, Madhya Pradesh - 482005"

దరఖాస్తు  చివరి తేదీ: ఏప్రిల్ 05, 2025

Ordnance Factory Khamaria Tenure Based DBW Notification 2025 PDF

Published date : 26 Mar 2025 10:45AM

Photo Stories