Vizag Steel Plant Jobs: గంటకు రూ.1000 జీతంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ యొక్క విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో విజిటింగ్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ కేంద్రీయ విద్యాలయలో తెలుగు లాంగ్వేజ్ టీచర్ ఉద్యోగాలు: Click Here
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు. అర్హత ఉండేవారు ఫిబ్రవరి 19వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి ఫిబ్రవరి నాలుగో వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
భర్తీ చేసే పోస్టులు : విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్ లో విజిటింగ్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం పోస్టులు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
సంబంధిత స్పెషాలిటీలో ఒకటి నుండి రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం :
విజిటింగ్ స్పెషలిస్ట్ జీతం OP డ్యూటీకి గంటకు రూ.1000/- ఉంటుంది.
జనరల్ మెడిసిన్ కోసం ఆన్ కాల్ డ్యూటీలకు గంటకు రూ.500/-
అప్లై విధానము :
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు అప్లికేషన్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
అప్లికేషన్ ఫీజు : అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఇంటర్వ్యూ తేదీ : ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఎంపిక విధానం : పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : GM(M&HS)& HOD MEDICAL- First Floor, Sector-6, Visakha Steel General Hospital, Rashtriya Ispat Nigam Limited , Visakhapatnam Steel Plant, Visakhapatnam – 530 032
జాబ్ లొకేషన్ : విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో పనిచేయాల్సి ఉంటుంది.
Tags
- Visakha Steel Notification 2025
- Vizag Steel Recruitment 2025
- Vizag Steel Plant Jobs
- Vizag Steel Plant jobs 1000 thousand rupees per hour salary
- Rashtriya Ispat Nigam Limited Recruitment 2025
- 1 hour 1000 salary for Vizag Steel Plant
- Rashtriya Ispat Nigam Limited jobs
- Visakha Steel General Hospital invites applications
- Visakha Steel General Hospital jobs
- Visakha Steel General Hospital Visiting Specialist jobs
- Visakha Steel General Medicine Specialization jobs
- Vizag Steel Plant Job vacancies
- Job Opportunity in VIZAG
- Job Vacancy in VIZAG
- VIZAG Recruitment 2025
- VIZAG Steel Plant Latest Notification
- AP Vizag Steel Plant jobs
- freshers jobs
- Freshers jobs in ap
- Freshers jobs in Andhra Pradesh
- jobs for freshers graduates
- AP Jobs
- AP Government Jobs
- AP Government Trending Job
- trending jobs
- trending jobs news
- Trending jobs News in AP
- Trending Jobs 2025
- Jobs 2025
- new job opportunity
- Employment News