Skip to main content

TG Intermediate Time Table 2025: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

TG Intermediate Time Table 2025: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
TG Intermediate Time Table 2025: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియేట్‌ బోర్డు సోమవారం(డిసెంబర్‌16) విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు మార్చి 6 నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయి. 

ఇంటర్ ఫస్ట్ ఇయర్  పరీక్షల షెడ్యూల్ ఇదీ..

  • మార్చి 5న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
  • మార్చి 7న  ఇంగ్లీష్ పేపర్ 1
  • మార్చి 11న మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటని పేపర్ 1,  పొలిటికల్ సైన్స్ పేపర్1
  • మార్చి 13న మ్యాథమెటిక్స్ పేపర్ 1 బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
  • మార్చి 17న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
  • మార్చి 19న కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ పేపర్ 1

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..

  • మార్చి 6న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
  • మార్చి 10న ఇంగ్లీష్ పేపర్ 2
  • మార్చి 12న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటని పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
  • మార్చి 15న మ్యాథమెటిక్స్ పేపర్ 2B,  జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
  • మార్చి 18న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
  • మార్చి 20న కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2

Must Check:

TG INTER 1st Year

TG INTER 2nd Year

TG Inter 1st Year Study Material

View All

TG Inter 2nd Year Study Material

Published date : 17 Dec 2024 10:32AM
PDF

Photo Stories