Samala Manasvi: చదువే సర్వస్వంగా.. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ సందర్శనకు సామల
Sakshi Education
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న సామల మనస్వినికి చదువే సర్వస్వం.
ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ చదువులో రాణిస్తోంది. ఆ చదువే గత ప్రభుత్వ హయాంలో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ సందర్శనకు బాటలు వేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో అమలవుతున్న ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యావిధానాలను బోధించేందుకు అవకాశం కల్పించింది.
చక్కగా చదువుకుని.. తల్లిదండ్రుల కష్టానికి ఫలితం ఇద్దామని తోటి విద్యార్థులకు ఈ చిన్నారి బోధిస్తోంది. పిల్లల దినోత్సవాన్ని పండగలా జరుపుకుంటామని సెలవిచ్చింది.
చదవండి: Vinisha and Prajwal: అక్కా తమ్ముళ్లు చిచ్చర పిడుగులు.. చిన్న వయసులోనే..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 15 Nov 2024 01:39PM
Tags
- Samala Manasvi
- Kasturba Gandhi Balika Vidyalayas
- KGBV
- Teachers
- Columbia University
- United States of America
- english medium
- Digital education
- Children's Day
- Parvathipuram manyam District News
- andhra pradesh news
- KasturbhaGandhiGirlsSchool
- AcademicExcellence
- TelanganaGovernmentEducation
- TelanganaEducation
- TeacherGuidance