Skip to main content

Free Driving Coaching: ఉచిత డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి,సిటీబ్యూరో: నిరుద్యోగ ఎస్సీ యువతీ, యువకులు ఉచిత డ్రైవింగ్‌(లైట్, హెవీ మోటార్‌ వెహికిల్‌) శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
Applications invited for Free Driving Training free driving training program unemployed SC community benefits SC corporation e d Balaji announcement application deadline August 20 free accommodation facility driving training opportunity
  1. దరఖాస్తు గడువు ఆగ‌స్టు 20వ తేదీ అని పేర్కొన్నారు. హకీంపేట్‌ డ్రైవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచిత భోజనంసహా వసతి సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.

చదవండి: Driving Class: రేపటి నుంచి డ్రైవింగ్‌ ట్రైనింగ్‌.. ఎక్కడ..?

లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌ పొందటానికి 18 నుంచి 35 ఏళ్ల లోపల వయసు, 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, హెవీ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌కు 20 నుంచి 35 ఏళ్ల వయసు, పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాని తెలి పారు. ఆసక్తి కలిగిన  ఎస్సీ యువతీ, యువకులు , ట్రాన్స్‌జెండర్లు కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంఘం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 

Published date : 15 Aug 2024 03:47PM

Photo Stories