Skip to main content

Scholarships: మెరిట్‌ విద్యార్థులకు అంబేడ్కర్‌ కెనరా విద్యాజ్యోతి స్కాలర్‌షిప్‌లు

సాక్షి, సిటీబ్యూరో: కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కెనరా విద్యాజ్యోతి స్కాలర్‌షిప్‌ కార్యక్రమాన్ని నగరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించింది.
Ambedkar Canara Vidyajyoti Scholarships Dr BR Ambedkar scholarship program inauguration Canara Bank supports education intiative

ఈ కార్యక్రమాన్ని ఆగ‌స్టు 14న‌ జాతీయ షెడ్యల్డ్‌ క్యాస్ట్‌ కమిషన్‌ డైరెక్టర్‌ జి.సునీల్‌ కుమార్‌ బాబు, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య, కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ బి.చంద్రశేఖర్‌ ప్రారంభించారు.

చదవండి: Birth Certificate Mandatory: ఇకపై బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి.. వీటిని నమోదు చేసుకోవడానికి కూడా..!

కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మెరిట్‌ సాధించిన 1,236 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.49.44 లక్షల స్కాలర్‌షిప్‌లను అందించారు. 

Published date : 15 Aug 2024 04:32PM

Photo Stories