Skip to main content

Scholarship 2024 Applications : పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌కు నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

Scholarship 2024 Applications Post merit scholarship applications
Scholarship 2024 Applications Post merit scholarship applications for students of new academic year

రాయచోటి: 2024–25 విద్యా సంవత్సరానికి పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం అర్హులైన విద్యార్థులు నూతన, రెన్యూవల్‌ రిజిస్ట్రేషన్‌ కోసం జ్ఞానభూమి లాగిన్‌లో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎన్‌.జయప్రకాష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!

జిల్లాలోని కళాశాల యాజమాన్యం వారి కళాశాలలోని విద్యార్థుల నూతన, రెన్యువల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలలో లేదా స్థానిక సచివాలయంలో లేదా జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన తెలియజేశారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 16 Nov 2024 03:39PM

Photo Stories