Skip to main content

PM Internship Scheme: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం కింద యువతకు ఉత్తమమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా యువతకు ప్రతిష్టాత్మకమైన కంపెనీల్లో పని అనుభవం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాయం అందుతుందన్నారు.
PM Internship Scheme  Anantapur District Collector Vinod Kumar speaking about the Prime Minister's Internship Scheme
PM Internship Scheme

ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. అర్హులైన వారు దరఖాస్తులను నేరుగా https://pminternship.mca.gov. in/login/ వెబ్‌సైట్‌ ద్వారా అందజేయవచ్చు. పూర్తి వివరాలకు కరీముల్లా (83413 66022), సంజామల రఫీ (94906 22810)ను సంప్రదించవచ్చు.

Sankranti Holidays 2025: నేటి నుంచి కళాశాలలకు సంక్రాంతి సెలవులు


ముఖ్యసమాచారం:

ఆర్థిక సహాయం: ఇంటర్న్‌లు భారత ప్రభుత్వ నుండి నెలకు ₹4500 మరియు పరిశ్రమ నుండి ₹500 స్టైపెండ్ పొందుతారు. 
అర్హత: 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిప్లొమా, డిగ్రీ చేసినవారు అర్హులు

PMIS is a boon for unemployed youth

Navodaya Entrance Exam : ఈనెల 18న నవోదయ ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేశారా?

వయస్సు: 21-24 ఏళ్లలోపు ఉండాలి. 
ఆదాయం: రూ.8లక్షలలోపు ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 11 Jan 2025 11:28AM

Photo Stories