Skip to main content

Diploma Course: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట: ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండేళ్ల పారామెడికల్‌ డిప్లొమా కోర్సులో డయాలసిస్‌ 30, ఈసీజీ 30 సీట్ల భర్తీ కోసం అర్హత, ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.రాంకిషన్‌ న‌వంబ‌ర్‌ 19న ఒక ప్రకటనలో తెలిపారు.
Invitation of Applications for Diploma Course  Government Medical College Narayanapet Paramedical Diploma Course Announcement  Paramedical Diploma Course Admissions

ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని.. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆధ్వర్యంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Legal Service Authority: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు

విద్యార్థులు దరఖాస్తు నమూనాను సంబంధిత వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని న‌వంబ‌ర్‌ 21వ తేదీలోగా పూర్తి వివరాలు, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌తో స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.gmcnarayan pet.org, https:// narayanpet.telang ana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలనితెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 21 Nov 2024 09:14AM

Photo Stories