Holidays News: ఇకపై ప్రతి నాలుగో శనివారం కాలేజీలు, కార్యాలయాలకు సెలవు దినం!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ విద్యార్థులకు భారీ శుభవార్త. విద్యార్థులకు జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) శుభవార్త చెప్పింది.


యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, కార్యాలయాలకు ఇకపై ప్రతి నాలుగో శనివారం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ కే వెంకటేశ్వర రావు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఫిబ్రవరి 22 నుంచే ఇది అమలులోకి రానుంది.
ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. 2008కి ముందు కూడా దీనిని అమలు చేశారు. అయితే 2008 తర్వాత ఈ విధానాన్ని రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు దానిని పునరుద్ధరించారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
☛ Telangana Jobs: డిగ్రీ అర్హతతో యూబిఐ తెలంగాణలో 304 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
☛ Andhra Pradesh Jobs: డిగ్రీ అర్హతతో యూబిఐ ఆంధ్రప్రదేశ్‌లో 549 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |


Published date : 22 Feb 2025 10:18AM