School Holidays: మార్చి 14న ఆంధ్ర ప్రదేశ్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కారణం ఇదే!

అన్ని వర్గాల వారికి ఇష్టమైన పండుగ హోలీ. హోలీ సందర్భంగా మార్చి 14న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అమరావతి, ఇతర ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల్లోని పాఠశాలలకు హోలీ రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
☛ పదోతరగతి, ఐటీఐ అర్హతతో నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1,104 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
☛ AP Govt Jobs: పదోతరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో 66 ప్రభుత్వ ఉద్యోగాలు
☛ MIDHANI Jobs: పదోతరగతి, ఐటీఐ అర్హతతో మిధానిలో ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక!
☛ CISF Jobs: పదోతరగతి విద్యార్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో 1124 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా
![]() ![]() |
![]() ![]() |
జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు సెలవులు ఇవే.. :
ఫిబ్రవరి 2025 :
☛ ఫిబ్రవరి 14 : 'షబ్ ఏ బరాత్'
☛ ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి
☛ మహ శివరాత్రి – 26 ఫిబ్రవరి
☛ ఎమ్మెల్సీ ఎన్నికలు – 27 ఫిబ్రవరి
మార్చి–2025 :
☛ హోలీ – 14
☛ ఉగాది – 30
☛ రంజాన్ -31
ఏప్రిల్ – 2025 :
☛ రంజాన్ తర్వాత రోజు -01
☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
☛ శ్రీరామ నవమి – 06
☛ అంబేడ్కర్ జయంతి – 14
☛ గుడ్ ఫ్రైడే – 18
జూన్ -2025 :
☛బక్రీద్ – 07
జూలై – 2025 :
☛ మొహర్రం – 06
ఆగస్టు – 2025 :
☛ స్వతంత్ర దినోత్సవం – 15
☛ కృష్ణాష్టమి -16
☛ వినాయక చవితి – 27
సెప్టెంబర్–2025 :
☛ మిలాద్ నబీ – 05
అక్టోబర్-2025 :
☛ గాంధీ జయంతి – 02
☛ దసరా తర్వాత రోజు – 03
☛ దీపావళి – 20
నవంబర్–2025 :
☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05
డిసెంబర్–2025 :
☛ క్రిస్మస్ – 25
☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26
![]() ![]() |
![]() ![]() |
Tags
- Andhra Pradesh Holi holiday 2025
- Holi holiday schools Andhra Pradesh March 14
- Andhra Pradesh government school holiday announcement
- Schools closed for Holi in Andhra Pradesh
- Andhra Pradesh public holiday for Holi
- Holi festival holiday Andhra Pradesh government order
- Holi break for schools Hyderabad Andhra Pradesh
- Andhra Pradesh school closure Holi celebration
- హోలీ
- హోలీ సందర్భంగా పాఠశాలలకు సెలవు
- Andhra Pradesh school holidays
- Government Holidays
- Schools Holidays News
- Colleges Holidays
- India School Holidays
- March 14 Holi holiday Amaravathi