Navodaya Results: నవోదయ ఫలితాలు విడుదల
Sakshi Education
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మార్చి 26న విడుదలయ్యాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారని ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు.

నవోదయ ఫలితాలు – వివరాలు:
ఆరో తరగతి ప్రవేశం: 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.
చదవండి: Applications for KGBV Admissions : కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇదే చివరి తేది
తొమ్మిదో తరగతి సీట్ల ఫలితాలు కూడా విడుదల:
తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.
14 మంది విద్యార్థులు రిజర్వేషన్ & కేటగిరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
వెబ్‌సైట్: navodaya.gov.in
![]() ![]() |
![]() ![]() |
Published date : 26 Mar 2025 05:43PM