Skip to main content

BED Results: బీఈడీ ఫలితాల విడుదల

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2023 ఆగస్టులో నిర్వహించిన బీఈడీ నాల్గవ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ వెంకట సుందరానంద పుచ్చ ఫిబ్ర‌వ‌రి 14న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Release of BED Results

847 మంది ఛా త్రోపాధ్యాయులు పరీక్షలు రాయగా 777 మంది ఉత్తీర్ణులయ్యారని, 70 మంది ఫెయిల్‌ అయ్యారని పేర్కొన్నారు. ఫలితాలు https:// rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

చదవండి:

JEE Mains Results: ఐఐటీ, జేఈఈ మెయిన్‌లో మెరిసిన ‘బీరం’ విద్యార్థులు

JEE Mains Results: జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు వీరే..

Published date : 15 Feb 2024 12:48PM

Photo Stories