Skip to main content

Results: జవహర్‌ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

ఎమ్మిగనూరు రూరల్‌: ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి జవహర్ నవదోయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి జనవరి 20వ తేదీ నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 1వ తేదీ విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ.పద్మావతి వెల్లడించారు.
Emmiganoor Rural entrance examination result announcement  Banavasi Jawahar Navadoya Vidyalaya   Jawahar Navodaya Vidyalaya 6th class entrance exam results  Announcement of entrance exam results for Banavasi Jawahar Navadoya Vidyalaya

ఉమ్మడి జిల్లాలో 6,120 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,813 మంది పరీక్ష రాసినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్‌ 15వ తేదీలోపు పాఠశాలల్లో చేరాలని సూచించారు. 

అర్హత పరీక్షలో ఎంపికైన విద్యార్థుల రోల్ నెంబర్లు ఇవే..
ఐ1089741 ఎన్‌1091314 జె1091503
ఎం1091511 కె1093024 జె1094342 కె1094536 జె1089610 ఎన్‌1089751 ఎన్‌1090029 జె109269 ఎఫ్‌1093950 ఓ1091304 కె1091906 ఓ1092626 కె1094865 ఐ1090927 జె1091260 బి1092566 ఎల్‌1093626 జె1088970 జె1088988 ఎన్‌1089197 జె1089224 జె1089434 జె1089821 ఐ1090039
ఎం1090209 జె1090548 ఎం1090996 ఎన్‌1091226 జె1091236 ఎన్‌1091351 ఎం1091536 జె1091703 జె1091969 జె1092815 జె1092873 ఎం1093047 ఐ1093170 జె1093478 కె1093504 జె1093703 ఎన్‌1093824 జె1093917 ఐ1094250 ఎం1094733 జె1090261 జె1090270 జె1090320 జె1090335 ఎన్‌1090417 జె1090443 ఎన్‌1090491 జె1090574 ఎన్‌1091014 ఎన్‌1091589 జె1091659 జె1091662 జె1091699 జె1091988 జె1092700 ఎన్‌1094387 కె1089207 కె1089899 ఓ1090351 కె1090476 కె1090994 ఓ1091444 జె1091964 కె1091980 కె1093032 ఓ1093803 కె1094633 పి1090497 పి1090645 ఎల్‌1090701 ఎల్‌1090825 పి1093774.

SHRESHTA 2024 Admissions: విద్యార్థులకు ఉచితంగా ‘శ్రేష్ట’మైన విద్య.. దరఖాస్తు చేసుకోండి..

Published date : 02 Apr 2024 12:41PM

Photo Stories