Skip to main content

Mallu Bhatti Vikramarka: ప్రైవేటు కాలేజీల సమస్యలపై సానుకూలంగా ఉన్నాం

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంటర్, డిగ్రీ కాలేజీల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
We are positive about the problems of private colleges  Deputy Chief Minister Bhatti Vikramarka talks to private college management representatives

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని ఆందోళనకు దిగిన ప్రైవేటు కాలేజీల యాజమాన్య ప్రతినిధులతో భట్టి న‌వంబ‌ర్‌ 20న సమావేశమయ్యారు.

చదవండి: UGC Aims To Train 5000 Employees: సెంట్రల్‌ యూనివర్సిటీలోని నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి యూజీసీ శిక్షణ

సమస్యల పట్ల తమ ప్రభుత్వానికి అవగాహన ఉందన్నారు. అన్నివేళలా సానుకూలంగా స్పందిస్తామని తెలిపారు. కాగా, సచివాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డితో ప్రైవేటు కళాశాలల యజమానుల సంఘం సభ్యులు భేటీ అయ్యారు. కళాశాలల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 22 Nov 2024 10:07AM

Photo Stories