School Holidays: రేపు విద్యాసంస్థలకు సెలవు.. ఎందుకంటే..?

అలాగే తెలంగాణలో కూడా ఆరోజు ఈ జయంతిని చాలా ఘనంగా చేయాలని గిరిజన నాయకులు సైతం ఫిబ్రవరి 13న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది..
ముఖ్యంగా ఫిబ్రవరి 15న పబ్లిక్ హాలిడే ఇవ్వాలని కూడా కొంతమంది నేతలతో పాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారట.
గత ఏడాది కూడా ఫిబ్రవరి 15వ తేదీన సెలవు ఇచ్చారని ఈసారి కూడా వీటిని అమలు చేయాలంటూ చాలా వినతి పత్రాలు కూడా వచ్చాయట. అయితే ఈ నేపథ్యంలోనే సెలవు పైన సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు.
సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొనాలి అని సీతక్కతో పాటుగా గిరిజన నాయకులు ఫిబ్రవరి 13న వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
☛ AP Postal Jobs 2025: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో 1215 ఉద్యోగాలు..పరీక్ష లేకుండా జాబ్.. మెరిట్ ఆధారంగా ఏంపిక!
☛ పదోతరగతి, ఐటీఐ అర్హతతో నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1,104 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
☛ డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో 241 ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం!
☛ AP Govt Jobs: పదోతరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో 66 ప్రభుత్వ ఉద్యోగాలు
☛ IAF Jobs: Intermediate అర్హతతో భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
☛ MIDHANI Jobs: పదోతరగతి, ఐటీఐ అర్హతతో మిధానిలో ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక!
☛ 100 Jobs for Freshers: టెక్ మహీంద్రాలో ఫ్రెషర్స్ కు 100 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
☛ CISF Jobs: పదోతరగతి విద్యార్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో 1124 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా
![]() ![]() |
![]() ![]() |

Tags
- school holidays
- Telangana schools holidays
- Telangana Colleges Holidays
- Telangana government announces a school holiday on February 15th
- February 15th Holiday for students and facultys
- Telangana Schools to Remain Closed Tomorrow News in Telugu
- Telangana Holidays
- Government Holidays
- సంత్ సేవాలాల్ జయంతి
- holidays
- schools closed on February 15
- schools and colleges closed tomorrow
- Telangana News
- Sant Sevalal Jayanti
- CulturalCelebrations