Skip to main content

KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు..ముఖ్యమైన తేదీలు ఇవే..

KVS Admissions   KVS Admission Notification 2025-26   Kendriya Vidyalaya Online Admission Process
KVS Admissions

కేంద్రీయ విద్యాలయ సంఘటన (KVS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలవాటిక 1, 2, 3 ప్రీ-ప్రైమరీ తరగతులు, మొదటి, రెండో తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈనెల 22న జాబ్‌ మేళా: Click Here

Eligibility Criteria
బాలవాటిక-1:

13.03.2025 నాటికి 3 సంవత్సరాలు పూర్తయి, 4 సంవత్సరాలు మించకూడదు.

బాలవాటిక-2:

4 సంవత్సరాలు పూర్తయి, 5 సంవత్సరాలు మించకూడదు.

బాలవాటిక-3:

5 సంవత్సరాలు పూర్తయి, 6 సంవత్సరాలు మించకూడదు.

ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి 2 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.

ప్రధాన తేదీలు:
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: బాలవాటిక 1, 3, తరగతి 1 కోసం 07.03.2025 నుంచి 21.03.2025 వరకు.

తొలి ప్రొవిజనల్‌ జాబితా: 26.03.2025.

రెండో ప్రొవిజనల్‌ జాబితా: 02.04.2025.

మూడో ప్రొవిజనల్‌ జాబితా: 07.04.2025.

ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: బాలవాటిక 2, తరగతి 2 కోసం 18.04.2025 నుంచి 21.04.2025 వరకు.

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/ en/admission

Published date : 21 Mar 2025 08:47AM

Photo Stories