Skip to main content

Gurukula School Admissions: గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

Gurukula School Admissions
Gurukula School Admissions

జనగామ రూరల్‌: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రూప్స్ ఫలితాలు నిలిపివేయండి.. సీఎంకు లేఖ: Click Here

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ 2025–26 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలల్లో 5 నుంచి 8వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ అడ్మిషన్‌ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని 9346677568, 9441903130, 9912230123 మొబైల్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Published date : 11 Mar 2025 10:33AM

Photo Stories