Skip to main content

CITD Hyderabad DTDM Course: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ హైదరాబాద్ DTDM కోర్సు ప్రవేశాలు 2025

CITD Hyderabad DTDM Course  CITD DTDM Course Admission 2025 Notification  DTDM Course Admission 2025 at CITD
CITD Hyderabad DTDM Course

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD), డిప్లొమా ఇన్ టూల్, డై & మోల్డ్ మేకింగ్ (DTDM) కోర్సు 2025లో ప్రవేశానికి అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగులకు బోనస్, వేతన పెంపులపై సీఈవో క్లారిటీ..!: Click Here

🔹 కోర్సు పేరు: డిప్లొమా ఇన్ టూల్, డై & మోల్డ్ మేకింగ్ (DTDM)
🔹 సీట్లు: 60
🔹 కాలవ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు)

🔹 అర్హత:

  • జనరల్ అభ్యర్థులకు 10వ తరగతి పాస్ - కనీసం 50% మార్కులు
  • SC/ST అభ్యర్థులకు కనీసం 45% మార్కులు

🔹 వయస్సు: 15–19 సంవత్సరాల మధ్య (SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు)

🔹 అప్లికేషన్ ఫీజు:

  • జనరల్ అభ్యర్థులకు - ₹800
  • SC/ST అభ్యర్థులకు - ₹400

🔹 కోర్సు ఫీజు: ప్రతి సెమిస్టర్‌కు ₹22,000/-

ఎంపిక విధానం:
🔹 జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక
🔹 పరీక్ష సిలబస్: గణితం, సైన్స్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ (10వ తరగతి స్థాయి)

ఎలా దరఖాస్తు చేయాలి?

🔹 అభ్యర్థులు ఈ లింక్ ఆన్‌లైన్ ద్వారా CITD వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్:
🔹 దరఖాస్తు ఫారమ్‌ను www.citdindia.org వెబ్‌సైట్‌లోని “Diploma Admissions - 2025” లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
🔹 లేదా CITD అడ్మిషన్స్ డెస్క్‌లో (ఉదయం 10:00 AM - సాయంత్రం 5:00 PM) ఫారం అందుబాటులో ఉంటుంది.
🔹 నింపిన దరఖాస్తు ఫారం, అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, అప్లికేషన్ ఫీజుతో ‘The Principal Director, CITD, Balanagar, Hyderabad - 500 037’ చిరునామాకు పంపవచ్చు లేదా CITD అడ్మిషన్స్ డెస్క్‌లో సమర్పించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ: మే 22, 2025
ప్రవేశ పరీక్ష తేదీ: మే 25, 2025

మరిన్ని వివరాల కోసం CITD అధికారిక వెబ్‌సైట్ www.citdindia.org సందర్శించండి.

CITD DTDM Course 2025 Notification PDF 
 

Published date : 07 Mar 2025 08:53AM

Photo Stories