Skip to main content

KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలు.. పరీక్ష లేకుండా ప్రవేశాలు!

కేంద్రీయ విద్యాలయ సంఘటన (KVS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలవాటిక 1, 2, 3 ప్రీ-ప్రైమరీ తరగతులు, మొదటి, రెండో తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
kvs balvatika admissions 2025

ప్రవేశ అర్హత:

  • బాలవాటిక–1: 13.03.2025 నాటికి 3 సంవత్సరాలు పూర్తయి 4 సంవత్సరాలు మించకూడదు.
  • బాలవాటిక–2: 4 సంవత్సరాలు పూర్తయి 5 సంవత్సరాలు మించకూడదు.
  • బాలవాటిక–3: 5 సంవత్సరాలు పూర్తయి 6 సంవత్సరాలు మించకూడదు.

ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి 2 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.

చదవండి: తెలుగు వర్సిటీకి సురవరం పేరు.. నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రి పేరు మార్పు!

ప్రధాన తేదీలు:
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: బాలవాటిక 1, 3, తరగతి 1 కోసం 07.03.2025 నుంచి 21.03.2025 వరకు.
తొలి ప్రొవిజనల్‌ జాబితా: 26.03.2025.
రెండో ప్రొవిజనల్‌ జాబితా: 02.04.2025.
మూడో ప్రొవిజనల్‌ జాబితా: 07.04.2025.
ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: బాలవాటిక 2, తరగతి 2 కోసం 18.04.2025 నుంచి 21.04.2025 వరకు.
వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/ en/admission

>> జేఎన్‌సీఏఎస్‌ఆర్ లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Mar 2025 05:06PM

Photo Stories