Skip to main content

జేఎన్‌సీఏఎస్‌ఆర్ లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా!

జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (JNCASR), బెంగళూరు 2025-26 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
phd admissions 2025 JNCASR bengaluru   JNCASR research programmes 2025

కోర్సుల వివరాలు: 

  • పీహెచ్‌డీ/ఎంఎస్‌ (ఇంజనీరింగ్‌)/ఎంఎస్‌ (రీసెర్చ్‌)
  • ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ)
  • ఎమ్మెస్సీ (ఇంటర్‌–డిసిప్లినరీ బయోసైన్స్‌)
  • ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మెటీరియల్‌ సైన్స్‌ (PGDMS)

అర్హతలు:

  • సంబంధిత కోర్సుకు సైన్స్‌ విభాగంలో కనీసం 55% మార్కులు ఉండాలి.
  • బీఎస్సీ/ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌/బీఎస్‌ లేదా ఎంఈ/ఎంటెక్‌/బీవీఎస్సీ/ఎంవీఎస్సీ/ఎంబీబీఎస్/ఎండీ ఉత్తీర్ణత అవసరం.
  • గేట్‌/జేఈఎస్‌టీ/జీపీఏటీ/యూజీసీ-జేఆర్‌ఎఫ్‌/సీఎస్‌ఐఆర్‌-జేఆర్‌ఎఫ్‌/నెట్‌-జేఆర్‌ఎఫ్‌/ఐసీఎంఆర్‌-జేఆర్‌ఎఫ్‌/ఇన్‌స్పైర్‌ స్కోర్‌-జేఆర్‌ఎఫ్/జేఏఎం వంటి ప్రవేశ పరీక్షల్లో స్కోర్‌ తప్పనిసరి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 10, 2025.

వెబ్‌సైట్: www.jncasr.ac.in

>> PhD Admissions: ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Mar 2025 04:36PM

Photo Stories