Gurukula College Admissions: గురుకుల డిగ్రీ కళాశాలల్లో నేరుగా అడ్మిషన్లు

విద్యారణ్యపురి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా అడ్మిషన్లు పొందవచ్చని వరంగల్ ఆర్‌సీఓ వై.మనోహర్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
Anganwadi Jobs: Good News.. అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల..Click Here
ములుగు, మహబూబాబాద్, స్టేషన్‌ఘనపూర్ (పెంబర్తి)లో బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలు, పాలకుర్తి, జయశంకర్ భూపాలపల్లిలోని బాలుర గురుకుల డిగ్రీ కళాశాలల్లో నేరుగా ప్రవేశాలు పొందొచ్చని తెలిపారు. బీఎస్సీ (బీజెడ్‌సీ), ఎంపీసీ(సీఎస్), బీకాం (సీఏ), బీఏ, బీకాం (జనరల్), బీకాం (బిజినెస్ అనలిటిక్స్), ఎంఎస్‌సీఎస్ కోర్సుల్లో విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.
ఆయా బీసీ గురుకుల కళాశాలల్లో ఖాళీ సీట్లకు ప్రిన్సిపాల్స్, స్పెషల్ ఆఫీసర్లను సంప్రదించి అడ్మిషన్లు పొందాలని మనోహర్‌రెడ్డి కోరారు. పూర్తి వివరాలకు ములుగు (9989 991703), పెంబర్తి (98666 10429), మహబూబాబాద్ (70930 03078), పాలకుర్తి (99894 18015), జయశంకర్ భూపాలపల్లి (91541 02635) సంప్రదించాలని తెలిపారు. ఆయా కోర్సుల్లోని ఖాళీ సీట్లలో అర్హతలను బట్టి అడ్మిషన్లు పొందొచ్చని, వివిధ కోర్సుల్లో సీట్లు ఎక్కువగానే ఖాళీలు ఉన్నాయని మనోహర్‌రెడ్డి తెలిపారు.
Tags
- Gurukula College Admissions
- Telangana Gurukula Admissions
- BC Gurukula Admissions
- Women Gurukula Admissions news
- admissions
- Latest admissions
- Today Admissions
- College Admissions Notification
- notifications
- latest notifications
- Telangana Notifications
- Gurukula Junior Admissions Notification
- Gurukul Schools Admissions
- Gurukula collages admissions
- dr ambedkar gurukulam
- gurukulam
- ts gurukulam
- telangana social welfare gurukulam
- BC Gurukula Society
- gurukula society
- Trending news
- Trending News in AP
- india trending news
- Hyderabad trending news
- Today News
- Breaking news
- Google News
- Vidyaranyapuri
- WarangalRCO
- TelanganaEducation
- BCGurukulaColleges
- DirectAdmissions
- IntermediateStudents
- WarangalDistrict
- EducationAnnouncement
- Vidyaranyapuri news
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024
- Mahatma Jyotiba Poole BC Gurukula Degree Colleges
- intermediate students admissions
- Vidyaranyapuri education news
- Warangal education announcement