Skip to main content

Good news for Inter students: Inter విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ సిలబస్‌ తగ్గించాలని నిర్ణయం

Good news for students  Telangana Inter Board meeting to reduce syllabus  Syllabus reduction announcement by Telangana Inter Board officials
Good news for students

తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సమావేశం నిర్వహించి బోర్డు అధికారులు.. ఈ మేరకు సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

Inter, డిగ్రీ అర్హతతో Amazon లో Work From Home jobs జీతం నెలకు 30000: Click Here

NCERT సిలబస్ ను దృష్టిలో పెట్టుకొని.. సైన్స్ సహా.. అన్ని సబ్జెక్టుల్లో సిలబస్‌(Syllabus)ను తగ్గించనుంది. కాగా ఈ సిలబస్ కుదింపు నిర్ణయం.. 2026-27 విద్యా సంవత్సరం(academic year) నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో అమలు చేయనున్నారు. తాజా నిర్ణయంతో.. కెమిస్ట్రీలో 30 శాతం, ఫిజిక్స్ లో 15 శాతం, జువాలజీలో 5-10 శాతం వరకు సిలబస్ తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది.

సిలబస్ కుదింపు నిర్ణయం అమల్లోకి వస్తే.. సైన్స్ విద్యార్థులలో ఒత్తిడి తీవ్రత తగ్గడంతో పాటుగా.. పాస్ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published date : 03 Jan 2025 08:20AM

Photo Stories