Skip to main content

Amazon work From Home jobs: Inter, డిగ్రీ అర్హతతో Amazon లో Work From Home jobs జీతం నెలకు 30000

Amazon work From Home jobs
Amazon work From Home jobs

Amazon లో సంస్థలో GO AI Assistant మరియు Process Assistant ఉద్యోగాలకోసం అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన మహిళలు మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

BTech డిగ్రీ అర్హతతో మంత్రుల కార్యాలయాల్లో సోషల్‌ మీడియా అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 50,000: Click Here

రిక్రూట్ మెంట్ చేపడుతున్న సంస్థ: Amazon సంస్థలో ఉద్యోగాల కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు: Amazon లో GO AI Assistant మరియు Process Assistant అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

అప్లై విధానం: ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.

విద్యార్హతలు:
GO AI Assistant ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.
 Process Assistant ఉద్యోగాలకు 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

అవసరమైన నైపుణ్యాలు: 

మల్టీ టాస్క్ చేయగలగాలి.
ఒకేసారి బహుళ సైట్‌లను వివరంగా నిర్వహించగలగాలి మరియు సమాంతరంగా వివిధ ప్రాజెక్ట్‌లలో పని చేసే అధిక సామర్థ్యం ఉండాలి.
బలమైన వ్యక్తుల మధ్య మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
అద్భుతమైన శ్రవణ నైపుణ్యాలు ఉండాలి.
అద్భుతమైన డేటా ఖచ్చితత్వ నైపుణ్యాలు ఉండాలి.
MS ఆఫీస్ గురించి మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి.
మౌఖిక మరియు వ్రాతపూర్వకంగా అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

కనీస వయస్సు : 
కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 
18 సంవత్సరాల లోపు వయస్సు ఉంటే అనర్హులు.
గరిష్ట వయస్సు వివరాలు రిక్రూట్మెంట్ వివరాలు లో తెలుపలేదు.

అనుభవం :
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.

వర్క్ లొకేషన్: 
GO AI Assistant ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని ఇస్తారు.
Process Assistant ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం: Amazon సంస్థలో GO AI Assistant మరియు Process Assistant అనే ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 28,300/- నుండి 30,000/- వరకు జీతము ఇస్తారు.

ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.


Apply GO – AI Associate Jobs: Click Here

Apply Process Assistant Jobs: Click Here

Published date : 31 Dec 2024 08:19PM

Tags

Photo Stories