Open Tenth and Inter Exam Fees : ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల.. చెల్లింపు విధానం ఇలా..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరిగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ముందు పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుకు సంబంధించిన వివరాలను, అంటే.. టెన్త్, ఇంటర్, పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను గురువారం అంటే, జనవరి 2వ తేదీన విడుదల చేశారు.
Good news for Inter students: Inter విద్యార్థులకు గుడ్‌న్యూస్ సిలబస్ తగ్గించాలని నిర్ణయం
ఫీజు వివరాలు.. చెల్లింపు విధానం..
టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 9వ తేదీ నుంచి 22వ వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ప్రకటించారు. ఒకవేల, విద్యార్థులు వారికి ఇచ్చిన గడువులోగా ఫీజు చెల్లించలేకపోతే మాత్రం రూ.25 జరిమానాతో ఈ నెల 23 నుంచి 29 వరకు చెల్లించే అవకాశం ఉంటుందని వివరించారు.
Gurukul School Admissions :గురుకుల పాఠశాలలో అడ్మిషన్లలకు నోటిఫికేషన్ విడుదల..
రూ.50 లేట్ ఫీజుతో 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు, తత్కాల్ విధానంలో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు ఆయన చెప్పారు. ఈ ఫీజును విద్యార్థులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ https://www.telanganaopenschool.org నుంచి మాత్రమే చెల్లించాలని సూచించారు. వెబ్‌సైట్ ద్వారా లేదా టీజీ ఆన్ లైన్/మీ సేవా సెంటర్లలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Open schools
- Inter Colleges
- open tenth and inter exams
- Public Exams
- fees schedule released
- Telangana Open School
- Telangana Government
- Education Department
- online fees payment process
- january 2025
- open tenth and inter exam fees details
- fees details for open tenth and inter public exams
- february 4th
- late fees dates for public exams
- tenth and inter public exams 2025
- public exams 2025
- telangana open tenth and inter public exam fees details in telugu
- telangana open tenth and inter public exam fees updates
- open tenth students
- Open School Education
- students exams and education
- exams and fees details for telangana open schools
- Education News
- Sakshi Education News
- Telangana exam fees
- Open School Society exams
- Telangana 10th exam fees
- Inter exam fee details
- Public exam fee schedule
- 10th class exam fee
- Telangana education fees
- April-May exam schedule
- Telangana schools fees
- Telangana fee payment