Skip to main content

National Aluminium Company Limited jobs : 10వ తరగతి Inter అర్హతతో NALCOలో ఉద్యోగాలు జీతం నెలకు 70,000

NALCO job alert for 10th and Inter qualifications  Job openings at NALCO with Rs. 70,000 salary  Apply for NALCO Non-Executive jobs, 10th Inter qualification  NALCO recruitment 2024, Non-Executive positions National Aluminium Company Limited   NALCO Non-Executive Job Recruitment Notification
National Aluminium Company Limited

NALCO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Non-Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో నాన్-ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 

BTech డిగ్రీ అర్హతతో మంత్రుల కార్యాలయాల్లో సోషల్‌ మీడియా అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 50,000: Click Here

సంస్థ వివరాలు :
నేషనల్ అల్యుమినియం కంపెనీ లిమిటెడ్ అనేది ఒక గవర్నమెంట్ నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ నుండి భారీగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

మొత్తం 518 పోస్టులు భర్తీ :
1) లాబరేటరీ డిపార్ట్మెంట్ 37 పోస్టులు : డిగ్రీ (Hons) కెమిస్త్రీ పాస్ అయ్యి ఉండాలి.
2) ఆపరేటర్ 226 పోస్టులు : 10th+ITI పాస్ మరియు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
3) ఫిట్టర్ 73 పోస్టులు : 10th+ITI పాస్ మరియు ఫిట్టర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
4) ఎలెక్ట్రికల్ 63 పోస్టులు : 10th+ITI పాస్ మరియు ఎలెక్ట్రికల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
5) ఇన్స్ట్రుమెంటేషన్ & మెకానిక్ 48 పోస్టులు : 10th+ITI పాస్ మరియు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
6) జియాలజిస్ట్ 4 పోస్టులు : Bsc (Hons) జియాలజి పాస్ అయ్యి ఉండవలెను.
7) HEMM ఆపరేటర్ 9 పోస్టులు : 10th+ITI పాస్ మరియు డీజిల్ మెకానిక్ & డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి & అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
8) మైనింగ్ 1 పోస్ట్ : డిప్లొమా లో మైనింగ్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
9) మైనింగ్ మేట్ 15 పోస్టులు : 10th మరియు మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఉండాలి.
10) మోటార్ మెకానిక్ 22 పోస్టులు : 10th+ITI పాస్ మరియు మోటార్ మెకానిక్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
11) డ్రెస్స్ర్ & ఫస్ట్ Aider 5 పోస్టులు : min 10th పాస్ అయ్యి ఉండాలి.
12) లాబరేటరీ technician Gr-3 (2) పోస్టు : ఇంటర్ పాస్ మరియు హాస్పిటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
13) నర్స్ గ్రేడ్-3 (7) పోస్టులు : ఇంటర్ పాస్ మరియు సంబంధించిన ఫీల్డ్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
14) ఫార్మసిస్ట్ గ్రేడ్ పోస్ట్ : ఇంటర్ పాస్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.

జీతం:
ఈ సంస్థలో ఉన్న ఉద్యోగాలకు నెలకి జీతం Rs. 27,300/- నుండి Rs. 70,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఈ జీతం అనేది పోస్టు ను బట్టి జీతం ఉంటుంది.

ట్రైనింగ్ వ్యవది:
ఈ ఉద్యోగాలను మీకు ముందుగా 12 నెలల పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. పోస్టును బట్టి ట్రైనింగ్ వ్యవది అనేది ఉంటుంది. పూర్తి వివరాలు మీరు కింద ఇవ్వబడిన అఫిసియల్ వెబ్సైట్ లో చూడగలరు.

ట్రైనింగ్ లో Stipend Rs.12,000 to Rs.15,000/- వరకు చెల్లిస్తారు.
తరవాత జీతం : Rs.27,300/- నుండి Rs.70,000/- వరకు జీతం చెల్లిస్తారు.

వయస్సు : ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు వయస్సు 27-years నుండి 35-years వరకు ఉండవచ్చు.

ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఎంపిక విధానం అనేది ఉంటుంది.

కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది.
మెడికల్ ఫిట్నెస్ ఎక్సామ్ ఉంటుంది.
డాక్యుమెంట్ వెరీఫి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది.

జనరల్/OBC/EWS స్టూడెంట్స్ Rs.100/- రూపాయలు చెల్లించాలి.
ఇతర కేటగిరి స్టూడెంట్స్ కి ఎటువంటి ఫీజు లేదు.

అప్లై విధానం:
ఈ ఉద్యోగానికి మీరు నాల్కో అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో చూడగలరు.

Official Website : Click Here

Published date : 03 Jan 2025 08:31AM

Photo Stories