Skip to main content

Social Media Assistant Jobs: BTech డిగ్రీ అర్హతతో మంత్రుల కార్యాలయాల్లో సోషల్‌ మీడియా అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 50,000

Digital Corporation Limited jobs
Digital Corporation Limited jobs

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషిల్లో ఔట్ సోర్సింగ్ విధానములో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాలి. ఎంపికైన వారికి రెండు నెలల ట్రైనింగ్ కూడా ఇస్తారు.

10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్‌లో 4232 ఉద్యోగాలు: Click Here

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా క్రింది విధంగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు: 
మొత్తం 15 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 09
సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులు – 06

జీతం: 
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నెలకు 50,000/- జీతము ఇస్తారు.
సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 30,000/- జీతము ఇస్తారు.

విద్యార్హతలు: 
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు BE / B.Tech విద్యార్హతలు ఉండాలి.
సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి.
పోస్టులను అనుసరించి పని అనుభవం ఉండాలి.

ఫీజు: ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు

అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి: info.apdcl@gmail.com

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 
ఈ ఉద్యోగాలకు 27-12-2024 తేది నుండి అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 03-01-2025

ఎంపిక విధానం: 
అప్లై చేసిన వారిని షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యు కి పిలుస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

వయస్సు: 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవారికి అప్లై చేయడానికి అవకాశం ఇవ్వవచ్చు.

Download Full Notification: Click Here

Official Website: Click Here

Published date : 31 Dec 2024 06:53PM

Photo Stories